- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో మర్డర్స్.. మధ్యప్రదేశ్‌లో అరెస్ట్
by Gantepaka Srikanth |
నార్సింగి జంట హత్యల కేసు(Narsingi Twin Murder Case)ను పోలీసులు ఛేదించారు. గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నార్సింగి జంట హత్యల కేసు(Narsingi Twin Murder Case)ను పోలీసులు ఛేదించారు. గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని హత్య చేసి మధ్యప్రదేశ్ పారిపోయిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్(Hyderabad) శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్(Narsinghi Police Station) పరిధిలోని పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బిందు అనే యువతి, అంకిత్ అనే యువకుడిని కత్తులతో పొడిచి, బండరాయితో మోది చంపారు. మంగళవారం తెల్లవారుజామున సన్‌రైజ్ చూసేందుకు గుట్టల వద్దకు వచ్చిన వారికి మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటకు వచ్చింది. వివాహేతర సంబంధమే హత్యలకు కారణం అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Next Story






