- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాంగ్స్టర్ అతీఫ్ అహ్మద్ హంతకుల అరెస్ట్
by Javid Pasha |
గ్యాంగ్స్టర్ అతీఫ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ లపై కాల్పులు జరిపి దారుణంగా హత్య చేసిన ముగ్గురు వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: గ్యాంగ్స్టర్ అతీఫ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ లపై కాల్పులు జరిపి దారుణంగా హత్య చేసిన ముగ్గురు వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న (శనివారం) రాత్రి గ్యాంగ్స్టర్ అతీఫ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ లను వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా ప్రయాగ్ రాజ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటపై ఉన్నత స్థాయి సమావేశానికి సీఎం యోగి ఆదేశాలిచ్చారు. కేసు విచారణ కోసం ముగ్గురి సభ్యులతో కూడిన జ్యూడిషియల్ కమిషన్ వేశారు. శాంతి భద్రతలను కాపాడాలని సీఎం యోగి పోలీసులను ఆదేశించారు.
Next Story






