- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. రూ. 50 కోట్ల మెఫిడ్రిన్ సీజ్..!
హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. డీఆర్ఐ అధికారులు రూ.50 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. డీఆర్ఐ అధికారులు రూ.50 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నారు. గోప్యంగా మెఫిడ్రిన్ డ్రగ్‌ను తయారు చేస్తోన్న రెండు ల్యాబ్‌లను సీజ్ చేశారు. ఈ ముఠా సూత్రధారిని పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్‌లో అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






