- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big Alert: ఈమెయిల్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ మార్చుకొని ఎన్ని రోజులైంది?
by Gantepaka Srikanth |
సైబర్ మోసాలు(Cyber Frauds) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: సైబర్ మోసాలు(Cyber Frauds) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ మోసాలపై పోలీసులు నిత్యం ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా కూడా.. రోజూ ఎక్కడో చోట తప్పిదాలు జరగడం, సైబర్ నేరగాళ్లకు చిక్కడం క్రమంగా జరుగుతోంది. ముఖ్యంగా భారత్‌లో ప్రతీ 8 సెకన్లకు ఒకరు సైబర్ మోసం బారిన పడుతున్నారని, 2023తో పోల్చితే 2024, 2025లో సైబర్ నేరాలు భారీ స్థాయిలో శాతం పెరిగాయని ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. తాజాగా సైబర్ మోసాలపై అలర్ట్‌గా తెలంగాణ పోలీసులు(Telangana Police) కీలక సూచనలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘మీ ఈమెయిల్, నెట్ బ్యాంకింగ్‌తో పాటూ ఇతర బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్‌ను తరచూ మార్చుతూ ఉండాలి. ఈజీ పాస్‌వర్డ్స్‌ను పెడితే మీరే సైబర్ మోసగాళ్లకు అవకాశం ఇచ్చినవాళ్లవుతారు’ అని పోలీసులు అలర్ట్ చేశారు.
Next Story






