- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు..
by Batti.Sumithra |
మండల కేంద్రంలో సూర్యాపేట ప్రధాన రహదారి పై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, దంతాలపల్లి : మండల కేంద్రంలో సూర్యాపేట ప్రధాన రహదారి పై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట వైపు నుండి వస్తున్న కలప లారీ వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న దంతాలపల్లి మండల కేంద్రానికి తూర్పటి శివరాం అనే వ్యక్తికి ఢీ కొట్టింది. దీంతో బాధితుడి శరీరసగ భాగం నుజ్జునుజ్జు అయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్సులో క్షతగాత్రున్ని అస్పత్రికి తరలించారు.
Next Story






