వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

by I. Sairam |

వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన కేటిదొడ్డి మండల పరిధిలోని గువ్వలదిన్నె గ్రామంలో చోటు చేసుకుంది.

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
X

దిశ, కేటిదొడ్డి : వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన కేటిదొడ్డి మండల పరిధిలోని గువ్వలదిన్నె గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన సమాచారం మేరకు.. గువ్వలదిన్నె గ్రామానికి చెందిన రాజవర్ధన్ రెడ్డి 28వ తేదీ ఉదయం నుంచి కనపడట్లేదని ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. భార్య గీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Next Story