- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని వాహనం ఢీ కొని పాదచారుడు మృతి..
by Batti.Sumithra |
గుర్తు తెలియని వాహనం ఢీ కొని పాదచారుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, మేడ్చల్ టౌన్ : గుర్తు తెలియని వాహనం ఢీ కొని పాదచారుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ రేకుల బావి సెంటర్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్దానికుల సమాచారంతో పోలీస్ లు ఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






