- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 25 మంది ప్రయాణికులకు గాయాలు
ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు(Orange Travels Bus) బోల్తా పడింది. ఆదివారం తెల్లవారుజామున గుడిహాత్నూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మహరాష్ట్రలోని అమరావతికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ఉండగా.. 25 మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






