ఏడేళ్ల బాలికతో ఓరల్ సెక్స్.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |

మైనర్లపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. అమ్మాయి, అబ్బాయి అనే తేడా తెలియకుండా పిల్లలను తమ కామానికి బలిచేస్తున్నారు మానవ మృగాలు. చిన్న పిల్లలనే దయ లేకుండా పశువులుగా ప్రవర్తిస్తున్నారు.

ఏడేళ్ల బాలికతో ఓరల్ సెక్స్.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్: మైనర్లపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. అమ్మాయి, అబ్బాయి అనే తేడా తెలియకుండా పిల్లలను తమ కామానికి బలిచేస్తున్నారు మానవ మృగాలు. చిన్న పిల్లలనే దయ లేకుండా పశువులుగా ప్రవర్తిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మైన్‌పురి జిల్లాలో ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు పక్కింటి యువకుడు. పాపతో ఆడుకుంటానని తీసుకెళ్లి సెక్సువల్ అబ్యూజ్‌కు గురిచేస్తున్నాడు. రెండో తరగతి చదువుతున్న బాధిత బాలిక.. పక్కింటి అనుజ్‌తో ఆడుకునేది. ఈ క్రమంలో నిందితుడు పాపతో ఓరల్ సెక్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇలా తరుచుగా జరుగుతుండటంతో.. పాప తనకు తెలిసిన విధంగా నానమ్మకు తన బాధను వ్యక్తం చేసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం అనుజ్ కోసం గాలిస్తున్నారు.

Next Story