- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...
by Batti.Sumithra |
మండలంలోని సీతగొంది గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏఎస్సై బలిరాం తెలిపారు.

X
దిశ, గుడిహత్నూర్ : మండలంలోని సీతగొంది గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏఎస్సై బలిరాం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సితగోంది గ్రామానికి చెందిన అర్కరాములు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి నేషనల్ హైవే 44 రోడ్డు దాటుతుండగా ఆదిలాబాదు వైపునుండి గుడిహత్నూర్ వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ ఢీ కొట్టిందన్నారు.
దీంతో అర్క రాములుకి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం 108 లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారన్నారు. చికిత్స పొందుతూ రాములు మృతి చెందాడని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పేర్కొన్నారు.
Next Story






