- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాచలం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి
by Batti.Sumithra |
ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద సోమవారం జరిగింది.

X
దిశ క్రైమ్, భద్రాచలం : ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవెండి గ్రామానికి చెందిన దంపతుల్లో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






