- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
by Kema Shiva Kumar |
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయలైన ఘటన మండల పరిధిలోని మొండిగుట్ట వద్ద మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, మామడ: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయలైన ఘటన మండల పరిధిలోని మొండిగుట్ట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మురళి బైక్ పై ఇంద్రవెల్లి నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ మొండిగుట్ట వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మురళి ఎడమ కాలు విరిగిపోవడంతో ప్రథమ చికిత్స చేసి 108 వాహనంలో నిర్మల్ ఆసుపత్రికి తరలించినట్లు ఈఎంటీ శేఖర్ తెలిపాడు.
Next Story






