- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Old woman died : ఇంట్లో నుంచి వెళ్లిన వృద్ధురాలు శవమై తేలింది...
by Sridhar Babu |
ఇంట్లో నుంచి వెళ్లిన వృద్ధురాలు శవమై తేలింది.

X
దిశ, కథలాపూర్ : ఇంట్లో నుంచి వెళ్లిన వృద్ధురాలు శవమై తేలింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో చోటు చేసుకుంది. కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఉట్ పల్లి గ్రామానికి చెందిన సుంకరి బుచ్చమ్మ(80) అనే వృద్ధురాలు గత కొంత కాలంగా కడుపు నొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంది. ఎంతకూ వ్యాధులు నయం కావడం లేదని మనస్థాపంతో గురువారం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా శనివారం పెగ్గెర్ల గ్రామ శివారులో మృతదేహం లభించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Next Story






