- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం
by Kema Shiva Kumar |
రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన జగిత్యాల - ధర్మపురి వెళ్లే జాతీయ రహదారిపై తిప్పన్నపేట గ్రామం వద్ద శనివారం చోటుచేసుకుంది.

X
దిశ, జగిత్యాల రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన జగిత్యాల - ధర్మపురి వెళ్లే జాతీయ రహదారిపై తిప్పన్నపేట గ్రామం వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిప్పన్నపేట బస్టాండ్ వద్ద టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న ఓల్లపు ఐలయ్యను.. అతివేగంతో, అజాగత్తతో ఎదురుగా వచ్చిన తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదలంలో ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story






