- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ తాగి వస్తూ మృత్యువు ఒడిలోకి ?
by Batti.Sumithra |
ఓ వ్యక్తి టీ తాగి వస్తూ మృత్యువు ఒడిలోకి వెళ్లిన సంఘటన పిట్లం మండలంలో చోటుచేసుకుంది.

X
దిశ, పిట్లం : ఓ వ్యక్తి టీ తాగి వస్తూ మృత్యువు ఒడిలోకి వెళ్లిన సంఘటన పిట్లం మండలంలో చోటుచేసుకుంది. పూర్తివివరాళ్లోకెళితే పిట్లం మండలం చిన్నకొడపగల్ గ్రామానికి చెందిన యామ నారాయణ (60) సంవత్సరాల వృద్ధుడు శుక్రవారం ఉదయం టీ తాగడానికి హోటల్ కి వెళ్లాడు.
అక్కడ టీ తాగి తిరిగి వస్తుండగా, విఠలేశ్వర మందిర సమీపంలో అకస్మాత్తుగా కుప్పకూలి కింద పడిపోయాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన పిట్లం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో యామ నారాయణను పరిశీలించిన వైద్యుడు అతడు గుండెపోటుతో మరణించాడని తెలిపారు.
Next Story






