- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OFFICE AFFAIR : బాస్‌తో ఉద్యోగి రాసలీలలు.. సంచలనం రేపుతున్న వీడియో
by Sujitha Rachapalli |
అక్రమ సంబంధాలు కామన్ అయిపోతున్నాయి. ముఖ్యంగా ఆఫీసు రొమాన్స్ భార్యాభర్తల బంధానికి బ్రేక్ వేస్తుంది. హత్యలు, ఆత్మహత్యలు జరిగేందుకు కారణమవుతుంది. ఇలాంటి ఆఫీసు ఎఫైర్ ఒకటి

X
దిశ, వెబ్ డెస్క్ : అక్రమ సంబంధాలు కామన్ అయిపోతున్నాయి. ముఖ్యంగా ఆఫీసు రొమాన్స్ భార్యాభర్తల బంధానికి బ్రేక్ వేస్తుంది. హత్యలు, ఆత్మహత్యలు జరిగేందుకు కారణమవుతుంది. ఇలాంటి ఆఫీసు ఎఫైర్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనియా అనే మహిళకు ఆల్రెడీ పెళ్లి అయింది. కానీ తన బాస్ పర్వేజ్ ఆమెను లవ్ పేరుతో అట్రాక్ట్ చేశాడు. మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. దీంతో ఆమె భర్తతో విడిపోయింది. పర్వేజ్‌తో సెక్సువల్ రిలేషన్‌లోకి వచ్చేసింది. ఈ కారణంగా ప్రెగ్నెంట్ అయింది. దీంతో ఆమె పర్వేజ్‌ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. కానీ ఇందుకు సిద్ధంగా లేని పర్వేజ్... వీరిద్దరి మధ్య జరిగిన ఇంటిమేట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనివల్ల ఆమె తన దరిదాపుల్లోకి కూడా రాదనేది అతని ప్లాన్.
Next Story






