- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప్పల్ డబుల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్
by GSrikanth |
హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో డబుల్ మర్డర్ కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే. భూమి వివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో డబుల్ మర్డర్ కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే. భూమి వివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. శంషాబాద్ ప్రాంతంలో ఎనిమిది ఎకరాల భూమి విషయంలో విభేదాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నర్సింహమూర్తి ప్రత్యర్థులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రత్యర్థుల ఫోన్ డేటాతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Next Story






