- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొంపముంచిన అత్యాశ.. నేషనల్ హైవే అథారిటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ అరెస్ట్
by Gantepaka Srikanth |
నేషనల్ హైవే అథారిటీ(National Highway Authority) డైరెక్టర్ దుర్గాప్రసాద్(Director Durga Prasad) అరెస్ట్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హైవే అథారిటీ(National Highway Authority) డైరెక్టర్ దుర్గాప్రసాద్(Director Durga Prasad) అరెస్ట్ అయ్యారు. రూ.60 వేలు లంచం తీసుకుంటూ బుధవారం సీబీఐ(CBI) అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ టోల్ ప్లాజా పక్కన ఉన్న ఓ వ్యక్తి రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా హైవే పక్కన రెస్టారెంట్ నిర్వహిస్తున్నారని మూయించేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో భయాందోళన గురైన యజమాని లంచం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. బుధవారం మధ్యాహ్నం హోటల్ యజమాని నుంచి దుర్గాప్రసాద్ రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు. దుర్గా్ప్రసాద్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు.
Next Story






