- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోడిపై అత్యాచారం.. పెళ్లి కావడం లేదని గలీజ్ చేష్టలు.. వీడియో తీసిన మేకప్ ఆర్టిస్ట్
కామంతో రగిలిపోతున్న కొందరు యువకులు అసలు తాము ఏం చేస్తున్నామో అనే ధ్యాస కూడా లేకుండా జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : కామంతో రగిలిపోతున్న కొందరు యువకులు అసలు తాము ఏం చేస్తున్నామో అనే ధ్యాస కూడా లేకుండా జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. కోరికలు తీర్చుకునేందుకు పశువులు, గేదెలు, మూగజీవాలను వాడుకుంటున్నారు. ఈ కామాంధుడు అంతకు మించి అన్నట్లు కోడిపైన అత్యాచారానికి పాల్పడి కామాంధులకే కామాంధుడిగా నిలిచాడు. అంతే కాదు.. పదేళ్ల బాలుడికి న్యూడ్ వీడియోలు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందాడు. ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బోరివలి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్ కుటుంబంతో కలిసి ఓ మేకప్ మ్యాన్.. జూన్ 22న టైంపాస్ కోసం టెర్రస్ పైకి వెళ్లి ఫోన్ మాట్లాడుతున్నాడు. అలా నడుచుకుంటూ పక్క అపార్ట్‌మెంట్‌లోని ఫస్ట్ ఫ్లోర్‌లోకి చూశాడు. వెంటనే అక్కడి దృశ్యాలు చూసి షాక్ తిన్న మేకప్ ఆర్టిస్ట్.. వెంటనే తన ఫోన్‌లో వీడియోలను రికార్డ్ చేశాడు. అక్కడ పెళ్లికాని ఓ వ్యక్తి కోడికి ముద్దులు పెడుతూ.. అసభ్యకర చేష్టలకు పాల్పడుతూ కనిపించాడు. అంతేకాక తన దుస్తులు విప్పి ఆ కోడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కోడి అరుస్తున్నా.. పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోయాడు. ఆ దృశ్యాలను రికార్డు చేసిన మేకప్ ఆర్టిస్ట్ వాటిని తన భార్యకు పంపించాడు.
ఆ తర్వాత వారిద్దరు ఆ కామాంధుడి దుశ్చర్యపై చర్చించుకుంటుండగా.. వారి పదేళ్ల కుమారుడు షాకింగ్ విషయం చెప్పాడు. ఆ అంకుల్ తనకు బట్టలు లేని అమ్మాయిల (న్యూడ్) వీడియోలు చూపిస్తాడని.. తనతో గలీజ్‌గా ప్రవర్తిస్తాడని తెలిపాడు. ప్రైవేట్ పార్ట్‌లపై తాకుతాడని వివరించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని చెప్పాడని, అందుకే మీకు చెప్పలేదని తెలిపాడు. అయినా తల్లిదండ్రులకు కేసు పెట్టేందుకు ముందుకు రాలేదు. విషయం బయటపడితే తమ పరువే పోతుందనే భయంతో సైలెంట్‌గా ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మేకప్ ఆర్టిస్ట్ కొలీగ్.. వారికి ధైర్యం చెప్పడంతో తాజాగా బోరివాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాక ఆ కామాంధుడు కోడిపై చేస్తున్న అత్యాచారం వీడియోలను పోలీసులకు అందజేశారు. దీంతో బాలుడికి పోర్న్ వీడియోలు చూపిస్తూ అసభ్యంగా తాకినందుకు పోక్సో కేసుతోపాటు కోడిపై అత్యాచారం చేసినందుకు వివిధ జంతు సంరక్షణ చట్టాల సెక్షన్లతో అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
కోడిపై అత్యాచారం ఇదే మొదటి కాదు..
అయితే కోడిపై అత్యాచారం కేసు నమోదు కావడం ఇదే మొదటిది కాదు. భారత్‌లో బోరివాలి పోలీస్ స్టేషన్ కేసు మొదటిదే అయినా.. పాకిస్థాన్‌లో ఓ 14 ఏళ్ల బాలుడిపై ఎనిమిదేళ్ల క్రితమే ఈ కేసు నమోదు అయింది. ఇంటి పక్క వ్యక్తి పెంచుకుంటున్న కోడిని దొంగతనంగా ఎత్తుకెళ్లిన బాలుడు దానిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ కోడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కోడిని దొంగతనం చేస్తున్న బాలుడిని గమనించిన యజమాని అతడిని పట్టుకోవడానికి వెళ్లగా అత్యాచారం దృశ్యాలు కంటపడ్డాయి. షాక్‌లో అలాగే ఉండిపోయిన యజమాని.. తేరుకునే లోపే బాలుడు కోడిపై అత్యాచారం చేయడంతో అది మరణించింది. ఈ షాకింగ్ ఘటనపై కోడి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కోడిపై అత్యాచారం జరిగింది నిజమేనని తేల్చారు.






