- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : కూతుర్ని చంపిన తల్లికి ఉరిశిక్ష.. సూర్యాపేట జిల్లా కోర్ట్ సంచలన తీర్పు
by Muthe.Rajitha |
సూర్యాపేట జిల్లా కోర్టు(Suryapeta District Court) సంచలన తీర్పు వెలువరించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లా కోర్టు(Suryapeta District Court) సంచలన తీర్పు వెలువరించింది. తన కూతుర్ని హత్య చేసిన కేసులో తల్లికి ఉరిశిక్ష(Death Penalty) విధించింది. ఈ ఘటన 2021 ఏప్రిల్‌లో మోతె మండలంలోని మేకలపాటి తండాలో జరిగింది. నిందితురాలైన తల్లి, మానసిక స్థితి సరిగా లేని తన కూతుర్ని హత్య చేసినట్లు కోర్టు విచారణలో తేలింది. కేసు వివరాలు, సాక్ష్యాలు, న్యాయవాదుల వాదనల ఆధారంగా జిల్లా కోర్టు ఈ కఠిన తీర్పును వెలువరించింది.
Next Story






