- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛీ.. ఛీ.. కోడలి ప్రైవేట్ ఫొటోలు తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టిన అత్త..
ఉత్తరప్రదేశ్ మొరాబాద్‌కు చెందిన దివాకర్, ఇరాన్‌కు చెందిన ఫైజా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు ముందుగా కుటుంబం కూడా సమ్మతించింది. దీంతో

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మొరాబాద్‌కు చెందిన దివాకర్, ఇరాన్‌కు చెందిన ఫైజా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు ముందుగా కుటుంబం కూడా సమ్మతించింది. దీంతో హ్యాపీగా భార్యాభర్తలు ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. ప్రకాశ్ నగర్ చౌక్‌లో ‘శ్రీరామ్ పర్షియన్ కేఫ్’ పెట్టి సక్సెస్ అయ్యారు. ఇరాన్ నుంచి డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసిన ఇంగ్రేడియంట్స్‌తో చేసే టీ, ఫలాఫెల్ లాంటి డిషెస్‌కు జనం నుంచి మంచి డిమాండ్ ఉంది. అయితే ఫ్యామిలీ డ్రామా కారణంగా ఇప్పుడు ఈ కేఫ్ మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కారణం దివాకర్ తల్లి కుంతా దేవి ఫైజా ప్రైవేట్ ఫొటోలు తీసి.. కొన్నింటిని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టిందని ఇదరు ఆరోపించారు. పాత మొబైల్‌లో మరిన్ని ఇంటిమేట్ పిక్స్ ఉండొచ్చని.. ఇది ప్రైవసీ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. డౌరీ వేధింపులు కూడా ఎక్కువయ్యాయని.. ‘నీ తండ్రి ఇంటి నుంచి ఏం తెచ్చావు’ అని తిడుతున్నారని చెప్పింది బాధితురాలు.






