- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధాశ్రమంలో చనిపోయిన తల్లి.. ఫ్రిజ్‌లో పెట్టండి నాలుగు రోజుల తర్వాత వస్తానన్న కొడుకు..
by Sujitha Rachapalli |
వృద్ధాశ్రమంలో తల్లి చనిపోయింది.. జరిగిన విషయాన్ని చెప్తూ కొడుకుకు ఫోన్ చేసిన నిర్వాహకులు.. మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని సూచన.. కానీ కొడుకు నిరాకరించాడు..

X
దిశ, వెబ్ డెస్క్ : వృద్ధాశ్రమంలో తల్లి చనిపోయింది.. జరిగిన విషయాన్ని చెప్తూ కొడుకుకు ఫోన్ చేసిన నిర్వాహకులు.. మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని సూచన.. కానీ కొడుకు నిరాకరించాడు.. కారణం ఆయన ఇంట్లో శుభకార్యం జరుగుతుందని.. ఒకవేళ శవాన్ని తీసుకొస్తే అపశకునం అవుతుందని.. అందుకే నాలుగు రోజులు శవాన్ని డీప్ ఫ్రిజర్‌లో పెట్టండి.. పెళ్లి అయిపోయాక అంత్యక్రియలు చేస్తాను.. అని చెప్పాడు. దీంతో నిర్వాహకులు ఆ వృద్ధురాలి భర్తకు ఫోన్ చేశారు. గతంలో ఆయనతో విడాకులు తీసుకున్న ఆమెను.. తనే గ్రామానికి తీసుకెళ్లి స్వయంగా దహన సంస్కారాలు చేశాడు.
ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తల్లిని అపశకునంగా చూసే వ్యక్తిని ఏమనాలని తిట్టిపోస్తున్నారు. శవాన్ని డీప్ ఫ్రీజర్‌లో పెట్టమనడం అనేది మానవత్వానికే అవమానమని కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






