- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడల్ హత్య.. సంచలనం రేపుతున్న ఘటన
by Sujitha Rachapalli |
మధ్యప్రదేశ్ భోపాల్‌లో మోడల్ హత్య కేసు సంచలనం సృష్టిస్తుంది. మోడల్ ఖుష్బు అహిర్వార్ అద్దెకు ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో..

X
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ భోపాల్‌లో మోడల్ హత్య కేసు సంచలనం సృష్టిస్తుంది. మోడల్ ఖుష్బు అహిర్వార్ అద్దెకు ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు పక్కింటి వారు. దీంతో పోలీసులు తలుపు తెరిచి చూడగా నిర్జీవంగా ఉంది. కాగా ఆమెను చంపింది ప్రియుడు ఖాసిమ్ అహ్మద్ అని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. తాము చూసినప్పుడు ఖుష్బు శరీరంపై గాయాలు ఉన్నాయని.. కచ్చితంగా అతనే మర్డర్ చేసి ఉంటాడని చెప్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఖాసిమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మోడల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Next Story






