- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదృశ్యమైన ఆటో డ్రైవర్ ఉరేసుకొని మృతి
by Ratna Kumari |
ఈనెల 21న గురువారం అదృశ్యమైన ఆటో డ్రైవర్ ఉరి వేసుకొని చనిపోయిన సంఘటన వనపర్తి మండలంలో చోటుచేసుకుంది.

X
దిశ, వనపర్తి రూరల్ : ఈనెల 21న గురువారం అదృశ్యమైన ఆటో డ్రైవర్ ఉరి వేసుకొని చనిపోయిన సంఘటన వనపర్తి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లగా.. గురువారం ఉదయం సమయంలో కొండకింది ఆనంద్ రెడ్డి (35), ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అంకురు గ్రామం వనపర్తి మండలం తన ఇంటి నుంచి గోపాలపేట కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు అని అతని భార్య కొండ కింది లలిత భర్త ఆనంద రెడ్డి (33) ప్రైవేట్ జాబ్ కి దరఖాస్తు మేరకు కేసు నమోదు చేశారు. మంగళవారం తెల్లవారుజామున సమయంలో కొండకింది ఆనంద్ రెడ్డి పెద్దగూడెం చౌరస్తాలోని బస్టాండ్ పక్కన గల చెట్టుకు ఉరేసుకుని చనిపోయి ఉన్నాడని సమాచారం రాగా.. అతని బందువులు, పోలీసు వారితో వెళ్ళి అట్టి శవమును కొండకింది ఆనంద్ రెడ్డి గా గుర్తించారు. సంఘటన పై ఎస్‌ఐ వనపర్తి రూరల్ రిషికేష్ కేసు నమోదు చేశారు.
Next Story






