- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే తల్లి ఇంట్లో భారీ చోరీ
by Bhoopathi Nagaiah |
పొన్నూరు ఎమ్మెల్యే తల్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు ఇంట్లో చొరబడి దోపిడీ చేశారు.

X
దిశ, పొన్నూరు : పొన్నూరు రూరల్ పరిధిలోని చింతలపూడి గ్రామంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తల్లి ప్రమీలమ్మ ఉంటున్న ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండి, రూ.1 లక్ష నగదు అపహరణకు గురైనట్లు తెలుస్తుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దొంగతనం జరిగినట్లుగా భావిస్తున్నారు. పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎస్సై శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నుండి వచ్చిన క్లూస్ టీం ఈ దొంగతనానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తుంది.
Next Story






