- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద భారీ అగ్నిప్రమాదం
by GSrikanth |
హైదరాబాద్‌లోని మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ఒక్కసారిగా ఫార్చూన్ టవర్స్‌లో మంటలు చెలరేగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ఒక్కసారిగా ఫార్చూన్ టవర్స్‌లో మంటలు చెలరేగాయి. 5వ అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






