- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి రిమాండ్
by Kema Shiva Kumar |
పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.

X
దిశ, పాపన్నపేట : పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళతే.. దౌలాపూర్ గ్రామానికి చెందిన వడ్ల లింగం అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తిస్తూ వారి విధులకు ఆటంకం కలిగించాడు. ఈ మేరకు అతడిపై గతంలో సైతం పలు కేసులు ఉండటంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.
Next Story






