- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12వ అంతస్తు నుంచి కొడుకును తోసేసిన తండ్రి..
పూణేలో విషాద ఘటన చోటు చేసుకుంది. వాకాడ్‌లో ఓ వ్యక్తి తన 16 ఏళ్ల కొడుకును 12వ అంతస్తు నుంచి తోసేశాడు..

X
దిశ, వెబ్ డెస్క్: పూణేలో విషాద ఘటన చోటు చేసుకుంది. వాకాడ్‌లో ఓ వ్యక్తి తన 16 ఏళ్ల కొడుకును 12వ అంతస్తు నుంచి తోసేశాడు. ఆ తర్వాత తాను దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఇద్దరు మానసిక స్థితి సరిగా లేక చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






