- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
బాపట్ల జిల్లా కొప్పెరపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ ప్రయాణికుడు దుర్మరణం చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బాపట్ల జిల్లా కొప్పెరపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ ప్రయాణికుడు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. దీంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నోమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Also Read....
గోవా నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్.. ఇద్దరు డ్రైవర్లు అరెస్ట్
Next Story






