HYD: కొండాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌(Hyderabad)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది.

HYD: కొండాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. శుక్రవారం రాత్రి కొండాపూర్‌(Kondapur)లోని కదిరిస్ అపురూప అపార్ట్‌మెంట్‌లోని చివరి అంతస్తులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. అపార్ట్‌మెంట్ వాసులతో పాటు పోలీసులు సైతం సకాలంలో స్పందిచండంతో పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

Next Story