- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదు రోజుల్లో పెళ్లి.. ప్రియుడితో గదిలో అమ్మాయి.. సడెన్‌గా డోర్ ఓపెన్.. కట్ చేస్తే..
ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్‌కు చెందిన రవి(35), మనీషా(18)ను కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. కానీ వీరి ప్రేమకు నిరాకరించిన అమ్మాయి కుటుంబ సభ్యులు.. ఆమెకు పెళ్లి నిశ్చయించారు. నవంబర్ 2న

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్‌కు చెందిన రవి(35), మనీషా(18)ను కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. కానీ వీరి ప్రేమకు నిరాకరించిన అమ్మాయి కుటుంబ సభ్యులు.. ఆమెకు పెళ్లి నిశ్చయించారు. నవంబర్ 2న మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ రవి, మనీషా పెళ్లికి ముందు చివరిసారి కలవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో రవి, మనీషా గదికి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లాడు. కానీ మధ్యలోనే లేచిన కుటుంబీకులు.. ఇద్దరిని పట్టుకున్నారు. రవిని చనిపోయే వరకు కొట్టారు. దీంతో ఈ విషయం తెలిసిన అమ్మాయి గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






