- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియురాలి ఇంట్లో ఉరేసుకున్న ప్రియుడు.. కుటుంబ సభ్యులు వెళ్లేసరికి ప్రియురాలు చేస్తున్న పనికి అంతా షాక్..
ఉత్తరప్రదేశ్ రెహమత్‌పూర్ మాఫీ విలేజ్‌లో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. కొన్నాళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్న అతను.. ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అబ్బాయి

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రెహమత్‌పూర్ మాఫీ విలేజ్‌లో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. కొన్నాళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్న అతను.. ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అబ్బాయి కుటుంబ సభ్యులు స్పాట్‌కు వెళ్లే సరికి ప్రియురాలు ఉరి తాడును కట్ చేస్తూ కనిపించడంతో.. ఆమెపై అనుమానాలు పెరిగాయి. ఆమె తమ కుమారుడిని హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని.. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు అబ్బాయి తల్లిదండ్రులు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అసలు విషయాన్ని పోస్టుమార్టం నివేదిక బయటపెడుతుందని.. అప్పటి వరకు ఎలాంటి గొడవలు చేయకుండా ఉండాలని ఇరువైపుల వారికి సూచించారు.
Next Story






