- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ వేధింపుల కేసు.. నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
by Taduka Kalyani |
మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే గ్రామానికి చెందిన కోస్గి సత్తయ్యను పోలీసులు శనివారం అరెస్టు చేసి మహబూబ్‌నగర్ కోర్టులో హాజరుపరిచారు.

X
దిశ,నవాబుపేట : మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే గ్రామానికి చెందిన కోస్గి సత్తయ్యను పోలీసులు శనివారం అరెస్టు చేసి మహబూబ్‌నగర్ కోర్టులో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ నరేందర్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Next Story






