తీవ్ర విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లెలో విషాదం నెలకొంది.

తీవ్ర విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లెలో విషాదం నెలకొంది. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమజంయ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలు గ్రామంలోని చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతులు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరంకు చెందినవారుగా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం మృతదేహాలను ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story