పంజాగుట్టలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-12 04:54:12  IST  )

హైదరాబాద్ నడిబొడ్డున ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది.

పంజాగుట్టలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నడిబొడ్డున ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. పంజాగుట్టలో బైక్ ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్థానికులు అడ్డుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.

Next Story