- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ, ఆటో ఢీ.. ఒకరికి గాయాలు
by Kema Shiva Kumar |
లారీ, ఆటో ఢీకొని ఒకరికి తీవ్ర గాయలైన ఘటన జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది.

X
దిశ, నిజామాబాద్ క్రైం : లారీ, ఆటో ఢీకొని ఒకరికి తీవ్ర గాయలైన ఘటన జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కంటేశ్వర్ బైపాస్ నుంచి అర్సపల్లి వెళ్తున్న లారీ, కాలుర్ నుంచి కంటేశ్వర్ వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, ఆటో డ్రైవర్ అందులోనే ఇరుక్కు పోయాడు. గమనించిన స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని ఆటోలో నుంచి డ్రైవర్ ను అతి కష్టం మీద బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story






