- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్లో ప్రిన్సిపల్ డ్రైవర్ దారుణం.. బుద్ధిచెప్పిన విద్యార్థిని పేరెంట్స్
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్‌కేజీ విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది.

X
దిశ, ఖైరతాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. LKG చదువుకునే చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ రజినికుమర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా డ్రైవర్ చిన్నారిని వేధిస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆ డ్రైవర్ రజినికుమార్‌ను స్కూల్లోనే చితకబాది బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు పొక్సో ఆక్ట్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






