- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణపతి విగ్రహాన్ని ఎలా దొంగిలించారో చూడండి (వీడియో)
by GSrikanth |
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో అర్ధరాత్రి గణపతి విగ్రహాన్ని దొంగిలిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో అర్ధరాత్రి గణపతి విగ్రహాన్ని దొంగిలిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది. నేడు వినాయక చవితి సందర్భంగా గణేషుని విగ్రహాలను నిన్న రాత్రి రోడ్డు పక్కన అమ్మగా వాటిలో కొన్ని విగ్రహాలు మిగిలిపోయాయి. దీంతో, వాటిని అక్కడే ఉంచారు. ఈ క్రమంలో ఎవరూ లేని సమయం చూసి ముగ్గురు యువకులు ఓ గణేషుడి విగ్రహాన్ని దొంగిలించారు. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
WATCH: #ganpati idol stolen in #Hyderabad.
— Ashish (@KP_Aashish) August 31, 2022
Three youths drove away with the idol of the Lord Ganesh that was kept for sale at a roadside stall. #GanpatiBappaMorya pic.twitter.com/Ylm1FQ5ADd
Next Story






