ఘోర రోడ్డు ప్రమాదం.. లేడీ కానిస్టేబుల్ స్పాట్ డెడ్.. నుజ్జునుజ్జయిన బాడీ..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. లాల్‌కువాన్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లేడీ కానిస్టేబుల్ స్పాట్‌లోనే చనిపోయింది. ట్రక్ ఆమె స్కూటర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగ్గా..

ఘోర రోడ్డు ప్రమాదం.. లేడీ కానిస్టేబుల్ స్పాట్ డెడ్.. నుజ్జునుజ్జయిన బాడీ..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. లాల్‌కువాన్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లేడీ కానిస్టేబుల్ స్పాట్‌లోనే చనిపోయింది. ట్రక్ ఆమె స్కూటర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగ్గా.. శరీరం నుజ్జు నుజ్జు అయింది. ముజఫ్ఫర్ నగర్ జిల్లా హరియాఖేడా గ్రామానికి చెందిన అనురాధ 2011 బ్యాచ్ కానిస్టేబుల్. ఇప్పటికే కవినగర్ పోలీస్ స్టేషన్‌లో పని చేసిన ఆమె.. ప్రస్తుతం డాద్రీ పీఎస్‌లో విధులు నిర్వహిస్తోంది. భర్తతో విడిపోయిన ఆమె ఇద్దరు పిల్లలు విరాట్(7), మహి(5)ని తల్లి సహాయంతో పెంచుకుంటుంది. ప్రస్తుతం ఆమె డాద్రీ పీఎస్ పరిధిలోని గోవింద్‌పురంలో నివాసం ఉంటుండగా.. అక్కకి నుంచి పీఎస్‌కు వెళ్లే సమయంలో ఈ విషాద ఘటన జరిగింది.

Next Story