వరంగల్ జిల్లాలో కిడ్నీ రాకెట్ ముఠా హల్చల్

by Ajay Maddhiboyina |

వ‌రంగ‌ల్ జిల్లాలో కిడ్నీ రాకెట్ ముఠా క‌ల‌క‌లం రేపింది. గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న ఓ బాలుడిని కారులో ఎక్కించుకున్న వ్య‌క్తులు ఇంజెక్ష‌న్ చేసి, కిడ్నీలు అమ్మేస్తామ‌ని బెదిరించారు. బాలుడు కేక‌లు వేయ‌డంతో దుండ‌గులు కారు నుండి దింపేసి పారిపోయారు.

వరంగల్ జిల్లాలో కిడ్నీ రాకెట్ ముఠా హల్చల్
X

దిశ‌, వెబ్ డెస్క్: వ‌రంగ‌ల్ జిల్లాలో కిడ్నీ రాకెట్ ముఠా క‌ల‌క‌లం రేపింది. గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న ఓ బాలుడిని కారులో ఎక్కించుకున్న వ్య‌క్తులు ఇంజెక్ష‌న్ చేసి, కిడ్నీలు అమ్మేస్తామ‌ని బెదిరించారు. బాలుడు కేక‌లు వేయ‌డంతో దుండ‌గులు కారు నుండి దింపేసి పారిపోయారు. ఈ ఘ‌ట‌న జిల్లా కేంద్రంలోని మిల్స్ కాల‌నీ సమీపంలో చోటు చేసుకుంది. గ్రౌండ్ లో కొంత‌మంది పిల్ల‌లు క్రికెట్ ఆడుతుండ‌గా అక్క‌డ‌కు వ‌చ్చిన వ్య‌క్తులు బాలుడిని కారులో ఎక్కించుకుని కిడ్నీలు అమ్మేస్తామ‌ని బెదిరించారు. బాలుడు పారిపోయి త‌ల్లిదండ్ర‌లుకు విష‌యం చెప్ప‌గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాంక్ వీడియో కోసం చేశార‌నే అనుమానంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. VIDEO

Next Story