- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kidnap: సినిమా స్టైళ్లో పట్టపగలు యువతి కిడ్నాప్ (వీడియో)
by Gantepaka Srikanth |
రాజస్థాన్(Rajasthan)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై యువతిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్(Kidnap) చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్(Rajasthan)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై యువతిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్(Kidnap) చేశారు. ఆటోలో కూర్చున్న యువతిని కిరాతకంగా కొడుతూ బలవంతంగా లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతిని ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? అసలు గొడవేంటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి కోసం గాలిస్తున్నారు.
పట్టపగలు యువతి కిడ్నాప్..
— TV9 Telugu (@TV9Telugu) November 23, 2024
రాజస్థాన్ లో ఓ మహిళను ఆటో నుంచి లాక్కెళ్లిన కిడ్నాపర్లు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన కిడ్నాప్ వీడియో దృశ్యాలు.#Rajasthan #Girlkidnap #Viral #TV9Telugu pic.twitter.com/Gv9wicWQoa
Next Story






