- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాకినాడ: పెద్దాపురం మండలంలో రోడ్డు ప్రమాదం. ఇద్దరు మృతి..
by Malleboina Mahesh |
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పెద్దపురం మండలం దివిలిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పెద్దపురం మండలం దివిలిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైక్ పై ముగ్గురు వ్యక్తులు వెళుతుండగా.. అదుపుతప్పి ఒక్కసారిగా బైక్ పల్టీలు కొట్టింది. దీంతో తీవ్రగాయలై ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందినది.. సతీష్ (22), దుర్గాప్రసాద్ (22) గా గుర్తించారు.
Next Story






