- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాస్టల్‌లో వ్యభిచారం.. పది మంది అమ్మాయిలు అరెస్ట్.. దిమ్మితిరిగే వాస్తవాలు..
ఝార్ఖండ్ రాష్ట్రంలో సెక్స్ రాకెట్ ముఠా కార్యలాపాలు బయటపడ్డాయి. దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా హాస్టల్‌లో వ్యభిచారం నడిపిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. సీక్రెట్ ఇన్ఫర్మేషన్‌తో దాడి చేసిన ఖాకీలు..

దిశ, వెబ్ డెస్క్: ఝార్ఖండ్ రాష్ట్రంలో సెక్స్ రాకెట్ ముఠా కార్యలాపాలు బయటపడ్డాయి. దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా హాస్టల్‌లో వ్యభిచారం నడిపిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. సీక్రెట్ ఇన్ఫర్మేషన్‌తో దాడి చేసిన ఖాకీలు.. హాస్టల్ మేనేజర్‌తోపాటు పది మంది అమ్మాయిలను అరెస్ట్ చేశారు. రాంచీలోని లాల్ పూర్ ప్రాంతంలో ఉన్న ఓం గర్ల్స్ హాస్టల్‌లో సెక్స్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం రాగా సిటీ డీఎస్పీ కుమార్ వి రామన్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. మహిళా పోలీసులతో కలిసి లాలాపూర్ పీఎస్‌లో ఉన్న హాస్టల్‌పై దాడి చేయగా.. సమాచారం వాస్తవమని తేలిపోయింది. పశ్చిమ బెంగాల్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి.. ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా.. పూర్తి ముఠా గుట్టు బయటపెట్టి.. తగుచర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.






