- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: ఆదూరి ఇన్‌ఫ్రా గ్రూప్ ఆఫీస్‌లో ఐటీ సోదాలు
by Gantepaka Srikanth |
గ్రేటర్ హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు(IT Searches) దూకుడు ప్రదర్శించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు(IT Searches) దూకుడు ప్రదర్శించారు. కేపీహెచ్‌బీ(KPHB)లోని ఆదూరి గ్రూపు ఇన్‌ఫ్రా కార్యాలయం(Aaduri Infra Group office)లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేపీహెచ్‌బీలోని ఆదూరి గ్రూపు ఇన్‌ఫ్రా కార్యాలయంతో పాటు వారి బంధువులు, సంబంధీకుల ఇళ్లు, ఆఫీస్‌లలో కూడా దాడులు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






