- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: రెండోరోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు
హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఐటీ సోదాలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. నగరంలోని క్లాత్ షోరూమ్స్, మొబైల్స్ షోరూమ్స్, షాపింగ్ మాల్స్‌లో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఐటీ సోదాలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. నగరంలోని క్లాత్ షోరూమ్స్, మొబైల్స్ షోరూమ్స్, షాపింగ్ మాల్స్‌లో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సేల్స్, ఐటీ చెల్లింపుల వివరాలపై ఆరా తీస్తున్నారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, అకౌంట్ బుక్స్ స్వాధీనం చేసుకొని సోదాలు జరుపుతున్నారు.
Next Story






