- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను అన్న బాధతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని అన్నా సాగర్ గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, భూత్పూర్ : ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను అన్న బాధతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని అన్నా సాగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జక్కుల శ్రావణి (17) అనే విద్యార్థిని భూత్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివి పరీక్షలు రాసింది. ఆదివారం విడుదలైన ఫలితాలలో శ్రావణి ఫెయిల్ అయింది. దీంతో మానసిక వేదన చెంది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






