- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Crime News: కులాంతర వివాహం.. ప్రేమజంట దారుణ హత్య
ప్రస్తుత రోజుల్లో ప్రేమలో పడడం కామన్ అయిపోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ప్రేమలో పడడం కామన్ అయిపోయింది. కొంతమంది ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తే, మరికొందరి తల్లిదండ్రులు ఏమంటారోనని భయంతో మధ్యలో బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టంలేక దారుణాలకు పాల్పుడుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
అగ్రకులానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 19 సంవత్సరాల దళిత యువకుడు.. ఇద్దరు ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న అమ్మాయి కుటుంబీకులు అబ్బాయిని కిడ్నాప్ చేశారు. ఊరు చివర్లో ఉన్న మామిడి తోట వద్దకు తీసుకెళ్లి అతడిని దారుణంగా హత్య చేశారు. అనంతరం అమ్మాయిని కూడా తీసుకెళ్లి చంపారు. కాగా.. ప్రేమికులిద్దరు కావాలనే మరణించారని నమ్మించడానికి వారిని చెట్టకు వేలాడదీశారని పోలీసులు తెలిపారు.
Also Read.
Next Story






