- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: డీసీఎంను ఢీకొని ఆస్పత్రిలోకి దూసుకెళ్లిన కారు
by GSrikanth |
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో డీసీఎంను ఢీకొని పక్కనే ఉన్న ఓ ఆసుపత్రిలోకి దూసుకెళ్లింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో డీసీఎంను ఢీకొని పక్కనే ఉన్న ఓ ఆసుపత్రిలోకి దూసుకెళ్లింది. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆసుపత్రి సెక్యూరిటీ గార్డుతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందివ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






