భార్య చేతిలో భర్త దుర్మరణం

by Nallavelli.Anjaneyulu |

భార్య చేతిలో భ‌ర్త దుర్మ‌ర‌ణం పాలైన ఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లా వ‌డ్డేప‌ల్లి మండ‌లం జులేక‌ల్ గ్రామంలో చోటు చేసుకుంది.

భార్య చేతిలో భర్త దుర్మరణం
X

దిశ, జోగులాంబ ప్రతినిధి /వడ్డేపల్లి : భార్య చేతిలో భ‌ర్త దుర్మ‌ర‌ణం పాలైన ఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లా వ‌డ్డేప‌ల్లి మండ‌లం జులేక‌ల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జులేక‌ల్ గ్రామానికి చెందిన కురువ వెంక‌ట‌రాములు(53) నిద్రిస్తున్న స‌మ‌యంలో భార్య స‌రోజ‌మ్మ‌ రోక‌లి బండ‌తో కొట్టి భ‌ర్త‌ను హ‌త‌మార్చారు. అప్పుల వాళ్లు త‌రుచూ ఇంటికి వ‌చ్చి వేధిస్తుండ‌టంతో భ‌ర్త‌కు ఎంత చెప్పినా అప్పు క‌ట్ట‌క‌పోవ‌డంతో భ‌ర్త‌ను హ‌త్య చేసిన‌ట్టు స్థానికులు తెలిపారు.

Next Story