- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య న్యూడ్ వీడియో వైరల్ చేస్తానని భర్త బెదిరింపులు.. పది లక్షలు డిమాండ్..
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి మోజులోపడి భర్త న్యూడ్ వీడియో వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు భర్త. అలా చేయొద్దనుకుంటే పది లక్షల రూపాయలు

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి మోజులోపడిన భర్త.. భార్య న్యూడ్ వీడియో వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. అలా చేయొద్దనుకుంటే పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.సీతాపూర్ జిల్లాలోని ఓ కంపెనీలో పని చేస్తున్న భర్త.. అక్కడే పని చేస్తున్న యంగ్ గర్ల్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడని తెలిపింది భార్య. ఈ క్రమంలోనే సీతాపూర్‌లో ఇల్లు తీసుకుని ఆమెతో ఉండాలని అనుకుంటున్నాడని.. తనను కూడా ఆమెతో ఉంటూ ఇంట్లో పనులు చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నాని వాపోయింది భార్య. మరోవైపు అదనపు కట్నం కింద పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని టార్చర్ చేస్తున్నాడని బాధపడింది.భర్తతోపాటు అత్తామామ వేధింపుల గురించి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






